అన్వేషించండి
Big Boss Telugu 5: బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లబోతున్న ఈ కంటెస్టెంట్ గురించి తెలుసా..!

బిగ్‌బాస్‌లోకి మానస్ నాగులపల్లి
1/4

బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ నటుడు మానస్ నాగులపల్లి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘క్షీర సాగర మథనం’ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు.
2/4

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నది ఈ చిత్రం.
3/4

సోడ గోలి సోడ అనే చిత్రంలోనూ నటించాడు మానస్.
4/4

ఇప్పుడు బిగ్‌బాస్ హౌజ్‌లోకి మానస్ నాగులపల్లి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Published at : 19 Aug 2021 10:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion