అన్వేషించండి

Bhumi Pednekar : భూమి పెడ్నెకర్ నెక్ పెండెంట్ చూశారా? ఎంత మోడ్రన్​గా ఉందో

Bhumi Pednekar Photos : బాలీవుడ్ డస్కీ బ్యూటీ భూమి పెడ్నెకర్ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ భామ.

భూమి పెడ్నేకర్ (Images Source : Instagram/bhumipednekar)

1/6
భూమి పెడ్నెకర్ లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. మల్టీపుల్ కలర్ స్టోన్స్​ జ్యూవెలరీ ధరించి ఈ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/bhumipednekar)

2/6
డీప్​ నెక్​ స్ప్లిట్​ డ్రెస్​లో ఫోటోషూట్ చేసిన భూమి.. కాళ్లకు పట్టీలు.. మెడలో సన్నని చైన్​ మోడల్​లో ఉన్న పెండెంట్లను ధరించింది.(Images Source : Instagram/bhumipednekar)

3/6
డ్రెస్​కు తగ్గట్లు తన మేకప్​ ఉండేలా చూసుకుంది భూమి. పెదాలకు రస్ట్ కలర్ లిప్​స్టిక్​ వేసి ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేస్తూ.. Dost ki shaadi Day 1 #DonoBhagna-ni 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/bhumipednekar)

4/6
దమ్ లగా కే ఐసా అనే సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి. టాయిలెట్​ అనే సినిమాతో ఈమె నటిగా మంచిపేరు తెచ్చుకుంది. లస్ట్ స్టోరీస్​లో బోల్డ్​గా నటించింది. (Images Source : Instagram/bhumipednekar)

5/6
తరువాత హిందీలో సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాలు హిట్​ టాక్​ను అందుకోగా.. పలు సినిమాలు మిశ్రమ టాక్​ను పొందాయి. కానీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/bhumipednekar)

6/6
ప్రస్తుతం మెరీ పత్నీ కా రిమేక్​ సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/bhumipednekar)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Embed widget