అనుపమ పరమేశ్వరన్‌కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ. 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.
అనుపమ నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు సక్సెస్ అవడంతో అతి తక్కువ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదిచుకుంది.
రీసెంట్ గా 'రౌడీబాయ్స్' సినిమాలో నటించిన అనుపమ....త్వరలో 18 పేజెస్, కార్తికేయ 2, బటర్ ఫ్లై అనే మూడు ప్రాజెక్ట్స్ తో వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే అనుపమా పరమేశ్వరన్ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ (image credit :Anupama Parameswaran /Instagram)
అనుపమ పరమేశ్వరన్ (image credit :Anupama Parameswaran /Instagram)
Malaika Arora in Blazzer : యాభైల్లోనూ హాట్‌గా ఉండడం మలైకాకే సాధ్యం
Kriti Sanon Photos : సోషల్ మీడియాలో సన్‌కిస్డ్ ఫోటోలు.. కృతిసనన్ లేటెస్ట్ పోస్ట్
Sai Pallavi Photos : చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సాయిపల్లవి.. ఫిదా అవుతున్న అభిమానులు
Vithika Sheru Photos : పర్పుల్ షేడ్ శారీలో వితికా షేరు.. ఎంత క్యూట్‌గా ఉందంటే
Urvashi Rautela Photos: ఊర్వశి కాదు అందాల రాక్షసి!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
/body>