తాజ్ మహల్ చుట్టూ పడిన మంచు దుప్పటి ఆ ప్రకృతి అందాలను మరింత ప్రత్యేకంగా మార్చింది. మంచు వాతావరణంలో తాజ్ మహల్ మెరిసిపోతూ పర్యాటకులకు విశేష అనుభూతిని పంచుతోంది.