అన్వేషించండి

161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్

యంగ్ గన్ యశస్వి జైశ్వాల్ ఆస్ట్రేలియాలో రెచ్చిపోయాడు. ఈ ఏడాది టెస్టుల్లో తను ప్రదర్శిస్తున్న ఫామ్ ను కొనసాగిస్తూ కంగారూల గుండెల్లో కంగారు పుట్టించారు. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయితే యశస్వి డకౌట్ గా వెనుదిరిగాడు. అలాంటిది మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ కూడా 104 పరుగులకే ఆలౌట్ కావటంతో...సెకండ్ ఇన్నింగ్స్ కి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి..దుమ్ము రేపాడు. కేఎల్ రాహుల్ తోడుగా 201 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ నెలకొల్పిన జైశ్వాల్..ఆస్ట్రేలియాలో ఆ ఘనత సాధించిన తొలి భారతీయఓ పెనర్లుగా రాహుల్ తో కలిసి రికార్డును నెలకొల్పాడు.ఈ క్రమంలో కెరీర్ లో నాలుగో సెంచరీని కంప్లీట్ చేశాడు. అప్పర్ కట్ షాట్ తో సిక్స్ కొట్టి ఈ సెంచరీని జైశ్వాల్ పూర్తి చేయటం విశేషం. గాల్లోకి చేతులు చాచి తన ఐకాన్ పోజ్ తో సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు జైశ్వాల్. పెర్త్ లో దుమ్ములేపిన జైశ్వాల్ మొత్తం 161 పరుగులు చేసి మిచ్ మార్ష్ బౌలింగ్ లో స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన కెరీర్ లో జైశ్వాల్ కొట్టిన నాలుగు సెంచరీలు భారీవే కావటం విశేషం. నాలుగు సార్లు 150 కి పైగా పరుగులు చేశాడు. రెండుసార్లు డబుల్ సెంచరీలు కొట్టాడు. మొత్తం మీద స్టార్క్, హేజిల్ వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్ లాంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని తన ఫామ్ కి తిరుగులేదని నిరూపించాడు జైశ్వాల్.

ఆట వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Final Live Updates: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్
IPL 2026 Final Live Updates: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్
RCB vs GT IPL Final: ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
RCB vs GT Head to Head: ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
ఫైనల్లో బెంగళూరు, గుజరాత్ మధ్య హోరాహోరీ తప్పదా.. ముఖాముఖి పోరులో విజేత ఎవరు
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Embed widget