కోలీవుడ్, టాలీవుడ్‌లో ఆండ్రియాకు మంచి క్రేజ్ ఉంది. అయితే సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది ఆండ్రియా. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పర్సనల్ పిక్స్ లీకవ్వడం, సుచి లీక్స్‌తో రచ్చ రచ్చ జరిగింది. ''విశ్వరూపం'' సినిమా సమయంలోనూ కమల్ హాసన్, ఆండ్రియా రొమాన్స్ గురించి విపరీతంగా హాట్ టాపిక్ అయింది.
కార్తి హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆండ్రియా సునీల్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన 'తడాఖా'లోనూ మెరిసింది. నటిగానే కాదు... సింగర్, ర్యాపర్ కూడా కావడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా షేర్ చేసిన శారీ పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram) ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( Image Credit/ Andrea jeremiah Instagram)
Honey Rose: ‘వీరసింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ ట్రెండీ లుక్
Shraddha Kapoor Photos: పింక్ డ్రెస్‌లో శ్రద్ధా కపూర్ ని చూస్తే 'సాహో' అనాల్సిందే
Dethadi Harika: క్యాండిల్ లైటింగ్‌లో బిగ్‌బాస్ హారిక అందాల విందు
Adah Sharma: పొట్టి గౌనులో అందాల అదా శర్మ
Deepika Pilli: దీపిక పిల్లి కవ్వింత-కుర్రకారుకు గిలిగింత
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?