అన్వేషించండి

Anasuya Bharadwaj : కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఫోజులిచ్చిన అనసూయ.. మస్త్ షేడ్స్ ఉన్నాయంటోన్న ఫ్యాన్స్

Anasuya Bharadwaj Latest Photos : అనసూయ ఫోటోషూట్స్​లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరు. ఈ భామ పోస్ట్ పెట్టగానే లైక్స్, కామెంట్స్​ ఓ రేంజ్​లో వస్తుంటాయి.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anasuya Bharadwaj)

1/6
తాజాగా అనసూయ చీరకట్టి ఫోటోషూట్ చేసింది. స్టార్​ మాలో జరుగుతున్న ఓ షో కోసం అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

2/6
దీనికోసం బ్రౌన్ కలర్ సిల్క్ చీర కట్టుకుని.. దానికి తగిన స్లీవ్​ లెస్​ బ్లౌజ్ వేసుకుని చాలా సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపించింది అనసూయ. హెయిర్​ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

3/6
గ్లోయింగ్ మేకప్​తో.. డార్క్ పింక్ లిప్​ స్టిక్​ వేసుకుని.. చెవులకు గోల్డెన్ కలర్ ఇయర్ జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

4/6
కొన్ని ఫోటోలకు నవ్వుతూ.. కొన్ని ఫోటోలకు సీరియస్​గా చూస్తూ ఫోజులిచ్చింది అనసూయ. దీంతో ఓ అభిమాని మస్తా షేడ్స్​ ఉన్నాయి ఈమెలో అంటూ కామెంట్​ పెట్టాడు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

5/6
అనసూయ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్​గా తన కెరీర్​ ప్రారంభించింది. అనంతరం పెళ్లి చేసుకుని జబర్దస్త్​లో యాంకర్​గా చేసింది. ఈ షో ఆమెకు చాలా క్రేజ్​ని తీసుకొచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

6/6
అదే ఫేమ్​తో అనసూయకు సినిమాలు వరించాయి. ప్రాముఖ్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అనసూయ నటిగా తన కెరీర్​ను ముందుకు తీసుకెళ్తుంది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి

Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Manchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP DesamIsrael attack in Beirut | హిజ్బుల్లా కీలకనేత సైఫుద్దీన్ చంపేసింది ఇక్కడే | ABP DesamIsrael attack in Beirut | లెబనాన్‌ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Rajendra Prasad's Daughter: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం- గుండెపోటుతో కుమార్తె మృతి
Women's World Cup 2024: ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
ఆరంభ మ్యాచ్‌లోనే భారత్‌కు బిగ్‌ షాక్, కివీస్‌ చేతిలో ఘోర ఓటమి
Pawan Kalyan: 'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'అపవిత్ర చర్యలకు కారకులపై చట్టప్రకారం చర్యలు' - సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Kali Movie Review - 'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
'కలి' సినిమా రివ్యూ: చావు బ్రతుకుల మధ్య మనిషి ఆశతో దేవుడు ఆట ఆడితే?
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Dhruv Sarja: దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
దసరాకు 'మార్టిన్' చూడండి, టాలెంటెడ్ లేదనిపిస్తే ఎంకరేజ్ చేయకండి - అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా సెన్సేషనల్ కామెంట్స్
Youtube Mistake: తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
తప్పు చేసిన యూట్యూబ్ - ఎన్నో ఛానెళ్లు అవుట్!
Embed widget