అన్వేషించండి

Amala Paul : అత్తగారింట్లో ఓనమ్​ని సెలబ్రేట్ చేసుకున్న అమలాపాల్.. భర్తకి లిప్​కిస్​ ఇస్తూ కొడుకు ఫేస్ రివిల్ చేసింది

Amala Paul Onam Celebrations : హీరోయిన్ అమలాపాల్ తన కొడుకుతో కలిసి మొదటి ఓనమ్​ను సెలబ్రేట్ చేసింది. అత్తగారింట్లో ఈ ఫెస్టివల్​ను సెలబ్రేట్ చేసుకుంది.

ఓనమ్ విత్ మై బాయ్స్ అంటోన్న అమలా పాల్(Images Source : Instagram/Amala Paul)

1/6
కొడుకు పుట్టిన తర్వాత తనతో కలిసి మొదటి ఓనమ్​ను సెలబ్రేట్ చేసుకుంది అమలాపాల్. భర్తతో కలిసి ఓనమ్ స్పెషల్​ లుక్​లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేశారు ఈ ఫ్యామిలీ.(Images Source : Instagram/Amala Paul)

2/6
అలెప్పీలోని అత్తగారింట్లో ఈసారి ఓనమ్​ని సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్​స్టా పోస్ట్​ ద్వారా తెలిపింది. ఈ ఫోటోలకు క్యాప్షన్​గా La famila 💟 🌼 🌈 ⛴️ 🪬అంటూ రాసుకొచ్చింది. (Images Source : Instagram/Amala Paul)

3/6
పడవలో ప్రయాణిస్తూ.. భర్తతో రోమాంటిక్ ఫోజులిస్తూ.. కొడుకు ఫేస్​ని రివిల్ చేసింది అమలాపాల్. ఇటీవల ఆమెకు డెలివరీ కాగా.. తన కొడుకు మొహాన్ని మాత్రం ఇప్పుడే రివిల్ చేసింది.(Images Source : Instagram/Amala Paul)

4/6
సెంకడ్ మ్యారేజ్​ చేసుకున్న తర్వాత అమలాపాల్ చాలా హ్యాపీగా లైఫ్​ని లీడ్ చేస్తుంది. వారి లవ్​, ప్రెగ్నెన్నీకి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూనే ఉంది. (Images Source : Instagram/Amala Paul)

5/6
జగత్ దేశాయికి లిప్​కిస్​లు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది అమలా. అతను కూడా వీలు దొరికినప్పుడల్లా ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్ట్​లు పెడుతూ ఉంటారు.  (Images Source : Instagram/Amala Paul)

6/6
పెళ్లి తర్వాత కూడా అమలా తన సినీ కెరీర్​ను కొనసాగిస్తుంది. ఆమె ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు ద గోట్ లైఫ్​ సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. బేబి బంప్​తోనే సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంది అమలా. (Images Source : Instagram/Amala Paul)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget