అన్వేషించండి
3 నిమిషాల్లో 184 సెల్ఫీలు, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అక్షయ్!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘సెల్ఫీ’. తాజాగా ముంబైలో ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. మీట్ అండ్ గ్రీట్ పేరుతో అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్ లో అక్షయ్ సరికొత్త రికార్డు సృష్టించారు.

Photo@Akshay Kumar/Instagram
1/6

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించన తాజా సినిమా ‘సెల్ఫీ‘. Photo Credit:Akshay Kumar/Instagram
2/6

ఇమ్రాన్ హష్మి, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ఈ నెల 24న ఈ మూవీ రిలీజ్ కానుంది. Photo Credit:Akshay Kumar/Instagram
3/6

తాజాగా ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. Photo Credit:Akshay Kumar/Instagram
4/6

అభిమానులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 22 జనవరి 2018న కార్నివాల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్‌లో జేమ్స్ స్మిత్ (USA) 3 నిమిషాల్లో తీసిన 168 సెల్ఫీలు తీసి ప్రపంచ రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును అక్షయ్ బ్రేక్ చేశారు. Photo Credit:Akshay Kumar/Instagram
5/6

సెల్ఫీలు తీయడంలో సరికొత్త రికార్డును నెలకొల్పడం పట్ల అక్షయ్ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల మద్దతు కారణంగానే ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. Photo Credit:Akshay Kumar/Instagram
6/6

తన అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ‘సెల్ఫీ‘ సినిమా అలరిస్తుందని అక్షయ్ చెప్పారు. Photo Credit:Akshay Kumar/Instagram
Published at : 22 Feb 2023 07:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion