2021 డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
50 రోజుల పండగను హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.
థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తేనే మజా ఉంటుందని బాలకృష్ణ అన్నారు.
సమరసింహారెడ్డి.. తరువాత సుదర్శన్ థియేటర్‌కు వచ్చానని బాలయ్య తెలిపారు. ‘అఖండ’ మూవీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Adah Sharma: అదాశర్మ లేటెస్ట్ ఫొటోషూట్ - ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్
Shalini Panday: వైట్ డ్రెస్ లో షాలిని పాండే క్యూట్ లుక్
Amala Paul: సింపుల్ స్టయిల్ లో అమలాపాల్ - ఫొటోలు వైరల్
Devatha Suhasini Photos: స్మాల్ స్క్రీన్ జయప్రద ఒక్కో ఎపిసోడ్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే!
Malaika and Arjun kapoor: బాలీవుడ్ హాట్ అండ్ ఘాటు ప్రేమ జంట
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ