అన్వేషించండి
Rakul Preet Singh: ట్రెండీ వేర్ లో రకుల్ సింగ్ పోజులు, గ్లామర్ మెరుపులతో మతిపోగొడుతోంది అంతే!
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఎల్లో కలర్ ట్రెండీ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Photo Credit: Rakul Singh/Instagram)
1/6

అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అందాల కనువిందు చేసింది. ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. Photo Credit: Rakul Singh/Instagram
2/6

చేతికి పెద్ద గాజులు, చెవులకు అందమైన బుట్టాలు పెట్టుకుని చూపరులను ఆకట్టుకుంటుంది. Photo Credit: Rakul Singh/Instagram
3/6

జాకీతో పెళ్లి తర్వాత రకుల్ మరింత గ్లామరస్ కు కనిపిస్తోంది. గతంతో పోల్చితే మరింతగా అందాల కనువిందు చేస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram
4/6

ప్రస్తుతం ముంబైకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram
5/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘భారతీయుడు 2‘ సినిమాలో కీలక పాత్ర పోషించింది. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. Photo Credit: Rakul Singh/Instagram
6/6

ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో ‘మేరీ పత్నీకా రీమేక్, ΄యార్ దే 2’ సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Rakul Singh/Instagram
Published at : 02 Jul 2024 02:00 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















