అన్వేషించండి
Komalee Prasad: మత్తెక్కించే చూపులతో కోమలి- ఆకట్టుకుంటున్నక్రేజీ పోజులు
అచ్చ తెలుగు అమ్మయి కోమలీ ప్రసాద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే‘. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించి ప్రమోషన్ ఈవెంట్ లో కోమలి ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది.
నటి కోమలీ ప్రసాద్(Photo Credit: Komalee/Instagram)
1/8

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కోమలీ ప్రసాద్ 2016లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit: Komalee/Instagram
2/8

‘నేను సీతాదేవి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్’, ‘సెబాస్టియన్ పిసి524’, ‘రౌడీ బాయ్స్’ సినిమాలు చేసింది. Photo Credit: Komalee/Instagram
Published at : 23 Mar 2024 08:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















