అన్వేషించండి
‘హలో’ చెప్పి ఐదేళ్లు - ఆరేంజ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మల్లు బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్
నా సినీ కెరీర్ కు ఈరోజుతో ఐదేళ్ళు ,ఇన్స్టా గ్రామ్ లో కృతజ్ఞతలు తెలిపిన కళ్యాణి ప్రియదర్శన్

Image Credit: Kalyani priyadarshan/Instagram
1/8

కళ్యాణి ప్రియదర్శి సినిమాల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
2/8

అక్కినేని అఖిల్ నటించిన 'హలో ' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
3/8

హీరోయిన్ అవ్వడానికి ముందు ఆమె అసిస్టెంట్ట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసింది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
4/8

2013లో వచ్చిన ‘క్రిష్ 3’ సినిమాకి అసిస్టెంట్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
5/8

మొదటి చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు రావటంతో తమిళం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
6/8

తెలుగులో 'చిత్రలహరి' సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించి మంచి మార్కులతో పాటు సక్సెస్ ను సొంతం చేసుకుంది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
7/8

చెన్నైలో పుట్టి పెరిగిన ఈ భామ 'హృదయం', 'బ్రో డాడీ', 'తుల్లుమల్ల' సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
8/8

'పరిణయం', 'హీరో', 'రణరంగం', 'మన్నడు' సినిమాలల్లో నటించి మెప్పించింది. Image Credit: Kalyani Priyadarshan/ Instagram
Published at : 23 Dec 2022 03:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion