అన్వేషించండి
Kajal Aggarwal: పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేస్తోంది. కొద్దికాలం కిందటే ఈమె ఓ బేబీకి జన్మనిచ్చింది.
Photo@Kajal A Kitchlu/Instagram
1/6

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది కాజల్ అగర్వాల్. Photo Credit: Kajal A Kitchlu/Instagram
2/6

వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును 2020లో పెళ్లి చేసుకుంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram
Published at : 20 Nov 2022 10:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















