అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss Divi Photos: గులాబి రంగు లెహంగా చోళీలో వెలిగిపోతున్న దివి
భువిపై అందాల దివి
![భువిపై అందాల దివి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/5aa023ec87ac33ea3a8fbca3722dd9ae1688894956784217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
1/7
![టాలీవుడ్ యువ నటి దివి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. కానీ అన్నీ చిన్న చిన్న పాత్రలు కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచీ దివికి ఫాలోయింగ్ పెరిగింది. అవకాశాలు కూడా పెరిగాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/4078ad2e4f5c530ed18616e0bb42b8c09887c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ యువ నటి దివి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. కానీ అన్నీ చిన్న చిన్న పాత్రలు కావడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచీ దివికి ఫాలోయింగ్ పెరిగింది. అవకాశాలు కూడా పెరిగాయి.
2/7
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/d231bc457986e91f379c872df697b7440b17c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది
3/7
![ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/b6d1dfb3631f00db533e3c6306365212d2d5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.
4/7
![సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/1422e8f435181d392f041ec87908b1ccfc853.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
5/7
![ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/af700723f3b407dd1ec935fb1864ffac68255.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
6/7
![బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/7a95f87fea9dbd954fdb725efe311951db253.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)
7/7
![బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/7f51f81112343ec328c3b4243eb7305de6d61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : actordivi / Instagram)
Published at : 09 Jul 2023 03:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement