అన్వేషించండి
Fake Hallmarked Gold: అలర్ట్! మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ నగలేమో!
Fake Hallmarked Gold: అలర్ట్! మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ నగలేమో!
![Fake Hallmarked Gold: అలర్ట్! మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ నగలేమో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/3d101f9e6d39433205710af5f8ec72a31672295017068251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంగారు నగలు
1/5
![ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం మార్కెట్ భారత్! ఏటా కోట్లాది మంది పుత్తడి హారాలు కొనుగోలు చేస్తుంటారు. నచ్చిన డిజైన్లలో సువర్ణం ధరించి మురిసిపోతుంటారు. అయితే మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ ముద్రించిన నగలేమో చూసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/b5807afa212452f905786b64c1d470a1782e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం మార్కెట్ భారత్! ఏటా కోట్లాది మంది పుత్తడి హారాలు కొనుగోలు చేస్తుంటారు. నచ్చిన డిజైన్లలో సువర్ణం ధరించి మురిసిపోతుంటారు. అయితే మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ ముద్రించిన నగలేమో చూసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు .
2/5
![భారత మార్కెట్లో నకిలీ హాల్ మార్క్ ముద్రించిన నగలు విస్తృతంగా ఉన్నాయని పుత్తడి పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నాయి. త్వరలోనే నియంత్రణ మొదలవుతుందని ఆశిస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/199c55eb797131cd869248063733a8a67ddbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత మార్కెట్లో నకిలీ హాల్ మార్క్ ముద్రించిన నగలు విస్తృతంగా ఉన్నాయని పుత్తడి పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నాయి. త్వరలోనే నియంత్రణ మొదలవుతుందని ఆశిస్తున్నాయి.
3/5
!['రిటైల్ బంగారు నగలపై బీఐఎస్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేసింది. అయినా మార్కెట్లో ఇప్పటికీ నకిలీ హాల్‌మార్కింగ్ నగలు చెలామణీలో ఉన్నాయి. స్మగ్లింగ్ చేసిన బంగారంతో నగలు రూపొందించే వాళ్లే నకిలీ హాల్‌మార్కింగ్ వేస్తున్నారు. గ్రాముకు రూ.200-300 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇది నిజాయతీ, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవాళ్లకు సవాల్‌గా మారింది' అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/287f37e7b0fa6eb45d3dba7c8115b97914c83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'రిటైల్ బంగారు నగలపై బీఐఎస్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేసింది. అయినా మార్కెట్లో ఇప్పటికీ నకిలీ హాల్‌మార్కింగ్ నగలు చెలామణీలో ఉన్నాయి. స్మగ్లింగ్ చేసిన బంగారంతో నగలు రూపొందించే వాళ్లే నకిలీ హాల్‌మార్కింగ్ వేస్తున్నారు. గ్రాముకు రూ.200-300 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇది నిజాయతీ, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవాళ్లకు సవాల్‌గా మారింది' అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ అన్నారు.
4/5
![దేశంలో బంగారం దిగుమతిపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో స్థానిక మార్కెట్లోకి భారీ స్థాయిలో స్మగ్లింగ్ బంగారం వస్తోంది. అనధీకృత తయారీదారులు దీంతో నగలు తయారు చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/150ced75ed4904f5534f695bc5876c0e483de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశంలో బంగారం దిగుమతిపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో స్థానిక మార్కెట్లోకి భారీ స్థాయిలో స్మగ్లింగ్ బంగారం వస్తోంది. అనధీకృత తయారీదారులు దీంతో నగలు తయారు చేస్తున్నారు.
5/5
![ఇలా చేయడం వల్ల ఏటా ప్రభుత్వం వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం నష్టపోతోంది. నకిలీ హాల్ మార్కింగ్ నగలు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛత లేని బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/6fc19978b2df6cb0f28e9f35ea100933c6bef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇలా చేయడం వల్ల ఏటా ప్రభుత్వం వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం నష్టపోతోంది. నకిలీ హాల్ మార్కింగ్ నగలు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛత లేని బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉంది.
Published at : 29 Dec 2022 11:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion