అన్వేషించండి
Mercedes Benz EQA: త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి బెంజ్ EQA ఎలక్ట్రిక్ కార్, కంపెనీ రేంజ్‌కి తగ్గట్టుగానే స్పెసిఫికేషన్స్
Mercedes Benz India EQA: ఇండియన్ మార్కెట్‌లో జులై 8వ తేదీన మెర్సిడెజ్ బెంజ్ ఎలక్ట్రిక్ వెహికిల్ లాంఛ్ కానుంది. ఇప్పటికే ఈ ఫీచర్స్ కలిగిస్తున్నాయి.
ఇండియన్ మార్కెట్‌లో జులై 8వ తేదీన మెర్సిడెజ్ బెంజ్ ఎలక్ట్రిక్ వెహికిల్ లాంఛ్ కానుంది.
1/7

యూత్‌ని దృష్టిలో పెట్టుకుని మెర్సిడెస్ బెంజ్ ఇండియా EQA పేరుతో ఎలక్ట్రిక్ కార్‌ని తయారు చేసింది. కళ్లు చెదిరే లుక్‌తో దీన్ని డిజైన్ చేసింది కంపెనీ. అందుబాటు ధరలో బెంజ్ కంపెనీ తయారు చేసిన చిన్న కార్ ఇది. ఇప్పటికే ఈ కార్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
2/7

70.5KWH లాంగ్ రేంజ్ బ్యాటరీతో ఈ కార్‌ని తయారు చేశారు. ఈ కెపాసిటీతో ఓసారి ఛార్జ్ చేస్తే దాదాపు 560 కిలోమీటర్ల వరకూ దూసుకుపోవచ్చు. గరిష్ఠంగా గంటకి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. మెర్సిడెస్ బెంజ్‌లో వచ్చిన SUVల్లో ఈ EQA 250+ చిన్నది. ఇంటీరియర్‌లో 11 KW AC ఛార్జర్,10.25 ఇంచుల రెండు స్క్రీన్‌లు, పానారోమిక్ సన్‌రూఫ్, 12 స్పీకర్లతో చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.
Published at : 03 Jul 2024 07:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















