అన్వేషించండి
Kia EV6: వావ్ అనిపించే లుక్‌తో వస్తున్న కియా ఈవీ6 - ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే?

అదిరిపోయే లుక్స్‌తో కియా ఈవీ6
1/5

కియా మనదేశంలో తన లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును పరీక్షిస్తుంది. కియా లాంచ్ చేయనున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇదే.
2/5

ఈ ఎలక్ట్రిక్ కారును చాలా షార్ప్‌గా డిజైన్ చఏశారు. ఇందులో టైగర్ నోస్ గ్రిల్‌ను అందించారు. ఫ్యూచరిస్టిక్ స్టైల్‌తో ఈ ఈవీ లాంచ్ కానుంది. స్పోర్ట్స్ కార్, ఎస్‌యూవీలను కలిపినట్లు దీని డిజైన్ ఉండనుంది.
3/5

కియా ఈవీ6 వీల్ బేస్ 2,900 మిల్లీమీటర్లుగా ఉండనుంది. దీని ఇంటీరియర్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండనుంది. ఏసీకి టచ్ కంట్రోల్ స్విచ్‌లు, హీటెడ్/వెంటిలేటెడ్ సీట్లు/ఏడీఏఎస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో కియా అందించనుంది. రెండు 12.3 ఇంచుల హెచ్డీ టచ్ స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి.
4/5

కియా ఈవీ6లో టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే మనదేశంలో విక్రయించనున్నారు. గ్లోబల్ మార్కెట్లలో మాత్రం చవకైన వేరియంట్లు కూడా ఉన్నాయి.
5/5

ఇందులో లాంగ్ రేంజ్, స్టాండర్డ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉండనున్నాయి. లాంగ్ రేంజ్ మోడల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. ఈ కారు ధర మనదేశంలో రూ.50 లక్షల పైనే ఉండే అవకాశం ఉంది.
Published at : 25 Apr 2022 03:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion