అన్వేషించండి

YSRCP Samajika Nyaya Bheri Yathra: ఉత్సాహంగా సామాజిక భేరీ యాత్ర- చేసింది చెబుతూనే విపక్షాలపై వైసీపీ విమర్శలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక న్యాయ భేరీ

1/17
ఉత్సాహంగా వైఎస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయభేరీ

2/17
రెండోరోజు విశాఖలో సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర

3/17
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహా పలువురు నాయకుల విగ్రహాలకు పూల మాల వేసి బయల్దేరిన బస్సు యాత్ర

4/17
యాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్,  మంత్రులు, వైసీపీ లీడర్లు,

5/17
రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

6/17
దళితలను అవమానించిన వ్యక్తి చంద్రబాబన్నారు తమ్మినేని సీతారాం.

7/17
దేశంలో ఎక్కడా కూడా ఇలా అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చిన సందర్భం లేదన్నారు హోంమంత్రి తానేటి వనిత.

8/17
అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర ఉందని స్పష్టమైందన్నారు తానేటి వనిత.

9/17
అరెస్టు అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారన్నారు. ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు వనిత.

10/17
సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం.

11/17
చంద్రబాబు జరుపుతోంది మహానాడు కాదని... వల్లకాడని అభిప్రాయపడ్డారు తమ్మినేని.

12/17
మరో 30 ఏళ్లు జగన్ మోహన్‌ రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా.

13/17
సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం.
సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం.
14/17
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నా ఏళ్ల తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమకు సామాజిక న్యాయం జరిగిందని ఆనందంతో ఉన్నారన్నారు.

15/17
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ సామ్రాజాన్ని సృష్టించారన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని.

16/17
గ్రామస్థాయి వాలంటీర్ వ్యవస్థ నుంచి మంత్రి వర్గ కూర్పు వరక ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్జీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం అని కితాబిచ్చారు విడదల రజని.

17/17
మరో 30 ఏళ్లు జగన్ మోహన్‌ రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా.
మరో 30 ఏళ్లు జగన్ మోహన్‌ రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget