ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు.
రిషికొండలోని పెమ వెల్‌నెస్ రిసార్టులో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
ఉదయం 10.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు.
11.30 గంటలకు విశాఖకు చేరుకున్నారు.
ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి తదితరులు స్వాగతం పలికారు.
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక‍్టర్ కూడా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అక్కడి నుంచి 12.10 గంటలకు రిషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌కు వెళ్లారు.
ఇక్కడ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>