అన్వేషించండి
In Pics: చిరు, పవన్ కల్యాణ్‌తో మోదీ ఉత్సాహం! ఫ్యాన్స్‌కు భలే కిక్ - ఫోటోలు
Telugu News: ఎన్డీఏ పక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.

చిరంజీవి, పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ
1/6

విజయవాడలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఇదే వేదికపై నుంచి పవన్ కల్యాణ్ తో పాటుగా మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
2/6

ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి బీజేపీ నేతలు, బీజేపీ, మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
3/6

ఇటు సినిమా రంగం నుంచి కూడా దిగ్గజ నటులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పవన్ కల్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావడం.. మెగా అభిమానులను మరింతగా ఆకర్షించింది.
4/6

అటు నందమూరి ఫ్యామిలీ, నారా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల కారణంగా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా హాజరయ్యారు.
5/6

తొలుత చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో గవర్నర్ ప్రమాణం చేయించారు.
6/6

ఈ సందర్భంగా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆప్యాయంగా పలకరించారు.
Published at : 12 Jun 2024 03:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
రైతు దేశం
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion