అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anjanadri In Tirumala: అంజనాద్రిలో హనుమన్ ఆలయం అభివృద్ధి పనులకు టీటీడీ శంకుస్థాపన

తిరుమలలో బాలాంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

1/16
వెంకన్న సన్నిధిలో  అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడని టిటిడి పాలక మండలి నిర్ధారించింది.

2/16
భౌగోళిక, శాసనాలు, పౌరాణిక ఆధారాలను కమిటీ సేకరించి ఆధారాలతో ఆంజనేయుడు అంజనాద్రిలోనే జన్మించాడని‌ నిర్దారించిన టీటీడీ

3/16
ఆకాశ గంగ తీర్ధంలోని బాలహనుమన్ ఆలయ సుందరీకరణకు టిటిడి శ్రీకారం చుట్టింది.

4/16
పనుల శంకుస్థాపనకు హాజరైన మఠాధిపతులు, పీఠాధిపతులు

5/16
టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డితో పూజుల చేయించిన స్వరూపనందేద్ర సరస్వతి

6/16
అనేక వాదనలు ఉన్నా జాతీయ సాంస్కృతి విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళిధర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు  చేసి స్థల నిర్దారణ చేసిన టీటీడీ

7/16
రామాయణం,ఇతిహాసాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్ధానం అత్యంత ప్రామాణికంగా తీసుకునే వెంకటాచల మహత్యంలోను ఏడు కొండల్లో ఉండే అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్ధలంగా నిర్దారించినట్టు తేల్చిన టీటీడీ

8/16
ఆకాశ గంగలో గత ఏడాది హనుమన్ జయంతి వేడుకలను ఐదు రోజుల పాటు వేడుకగా నిర్వహించింది టీటీడీ

9/16
అంజనాద్రి హనుమన్ జన్మస్ధలం కాదని హనుమత్ జన్మస్ధలం తీర్ధ ట్రస్టు పీఠాధిపతి గోవిందానంద సరస్వతి వ్యతిరేకిస్తూనే ఉన్నారు

10/16
అంజనాద్రే హనుమన్ జన్మస్ధలంగా టిటిడి చేప్పే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన ఆరోపిస్తున్నారు  గోవిందానంద సరస్వతి

11/16
అన్ని వివాదాలను పరిష్కరించి బాలాంజనేయ అలయ అభివృద్ధికి టీటీడీ శ్రీకారం చుట్టింది.

12/16
గోవిందానంద సరస్వతి వద్ద ఎటువంటి ఆధారాలు‌ లేక పోయినా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, స్వలాభం‌ కోసం‌ ఇటువంటి పనులు చేస్తున్నారని వాదిస్తోంది టిటిడి

13/16
శ్రీనివాసుడి వైభవంను తగ్గించేలా టీటీడీ చేస్తుందని కర్నూలు జిల్లాకు చెందిన‌ రాఘవేంద్రతో పాటు మరో‌ ఇద్దరు కోర్టులో పిల్‌ వేశారు.

14/16
ఈ వివాదంపై వాదనలు వినిపించిన కోర్టు అంజనాద్రిలో సుందరీకరణ పనులు మినహా, ఆలయం నిర్మాణ పనులు చేయరాదంది.

15/16
ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని‌ ప్రతివాదులైన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ కి, టిటిడి ఈవోకి నోటీసులు జారీ చేసింది..

16/16
ఈ వివాదంపై ఈనెల 21న మళ్లీ విచారించనుంది కోర్టు

తిరుపతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget