అన్వేషించండి
Tungabhadra Reservoir: తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించిన ఏపీ మంత్రులు- తాత్కాలిక గేటు ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు
Tungabhadra Reservoir: తుంగభద్ర జలాశయాన్ని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తాత్కాలిక గేట్ల ఏర్పాటు కోసం సాగుతున్న పనులను సమీక్షించారు.
తుంగభద్ర జలాశయంలో దెబ్బతిన్న గేటు ద్ద తాత్కాలిక గేటు ఏర్పాటుకు అధికారు ప్రయత్నాలు
1/33

తుంగభద్ర జలాశయాన్ని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తాత్కాలిక గేట్ల ఏర్పాటు కోసం సాగుతున్న పనులను సమీక్షించారు.
2/33

తుంగభద్ర జలాశయాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించారు.
Published at : 13 Aug 2024 01:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















