అన్వేషించండి
Kadapa Latest News: కడప - బద్వేల్ మార్గంలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం
సిద్దవటం To అట్లూరు మధ్య ఫారెస్ట్ నందు బ్రిడ్జి విరిగి పడిపోయింది. కల్వర్టు నిర్మాణాని కోసం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వం వద్దకు పంపాలని అధికారులను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.
కడప - బద్వేల్ మార్గంలో యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం
1/5

కడప - బద్వేల్ రహదారి మార్గంలో లంకమల అటవీ ప్రాంతంలో ఉన్న కల్వర్టు కూలిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
2/5

ఈ మార్గాన్ని ఉపయోగించే ప్రయాణికులకు అంతరాయం కలగకుండా, తక్షణమే ప్రత్యామ్నాయ రహదారిని సిద్ధం చేయాలని ఇప్పటికే R&B శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.
Published at : 10 Aug 2025 03:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















