అన్వేషించండి
In Pics: కడప జిల్లాలో జలవిలయం.. రంగంలోకి సహాయక బృందాలు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/f394585723e74370211abd4b232e1e93_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కడప జిల్లాలో భారీ వర్షాలు
1/10
![కడప జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గ మధ్యలో వెల్దుర్తి వద్ద నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుక్కున్నారు. జేసీబీపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/4bc7e5e3f959c628a50d888e6a160e93fc3d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కడప జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గ మధ్యలో వెల్దుర్తి వద్ద నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుక్కున్నారు. జేసీబీపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు
2/10
![స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జేసీబీ నిలిపి 11 మందిని కాపాడారు. చుట్టూ నీటి ఉద్ధృతి పెరిగిపోతుండటంతో హెలికాప్టర్ రంగంలోకి దించి వారిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/559c89c9287d8f291316d79b47ca46ea23b68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జేసీబీ నిలిపి 11 మందిని కాపాడారు. చుట్టూ నీటి ఉద్ధృతి పెరిగిపోతుండటంతో హెలికాప్టర్ రంగంలోకి దించి వారిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
3/10
![వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సహాయక బృందాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/632125dd11d534bbd8243260b57ba49636f27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న సహాయక బృందాలు
4/10
![ఎలికాఫ్టర్ సాయంతో ముంపులో చిక్కుక్కున్న వారిని రక్షించారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/f8f1fa43088bf9407fa65ba977c3e7508233d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలికాఫ్టర్ సాయంతో ముంపులో చిక్కుక్కున్న వారిని రక్షించారు
5/10
![వరద ఉద్ధృతిలో చిక్కుక్కున్న మూడు ఆర్టీసీ బస్సులు, వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, విపత్తు సహాయక బృందాలు వారిని రక్షించారు. తాళ్ల సాయంతో నీటిలోకి దిగి రెండు బస్సులోని 30 మందిని రెస్క్యూ బృందాలు కాపాడారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/5ac310c8b0c2f4ec3e46cbe7e4010c2a9fd6f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరద ఉద్ధృతిలో చిక్కుక్కున్న మూడు ఆర్టీసీ బస్సులు, వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, విపత్తు సహాయక బృందాలు వారిని రక్షించారు. తాళ్ల సాయంతో నీటిలోకి దిగి రెండు బస్సులోని 30 మందిని రెస్క్యూ బృందాలు కాపాడారు.
6/10
![30 మంది ఆర్టీసీ ప్రయాణికులను శ్రమించి రక్షించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది. అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు చెక్ పోస్టు వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/1469372c3e993f82505ee1c4361de68e566a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
30 మంది ఆర్టీసీ ప్రయాణికులను శ్రమించి రక్షించిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది. అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట తెగడంతో మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లూరు చెక్ పోస్టు వద్ద ప్రధాన రహదారిపైకి నీరు చేరింది.
7/10
![పుత్తూరు రేణిగుంట మధ్య పూడి వద్ద రైల్వే ట్రాక్ బ్రిడ్జి వంతెన, కడప జిల్లా నందలూరు వద్ద ఒక కిలోమీటర్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/7a6b6d3c2c7d7f33a64a1b48cf24a4ec965c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పుత్తూరు రేణిగుంట మధ్య పూడి వద్ద రైల్వే ట్రాక్ బ్రిడ్జి వంతెన, కడప జిల్లా నందలూరు వద్ద ఒక కిలోమీటర్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు.
8/10
![చిన్నచౌకు ఎస్.ఐ ఎస్.కె రోషన్ మానవత్వం చాటుకున్నారు. వరద గుప్పిట ఇంట్లో బిక్కు బిక్కు మంటున్న వృద్ధులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/f3fe5cd99632aaca6be41473248f6aeb9b796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నచౌకు ఎస్.ఐ ఎస్.కె రోషన్ మానవత్వం చాటుకున్నారు. వరద గుప్పిట ఇంట్లో బిక్కు బిక్కు మంటున్న వృద్ధులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
9/10
![వరద ముంపులో చిక్కుక్కున్న బస్సులు, సాయం కోసం బస్సులపైకి ఎక్కి నిలుచున్న ప్రయాణికులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/ccee78a78b8e8319f293f906a45bcaedce87a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరద ముంపులో చిక్కుక్కున్న బస్సులు, సాయం కోసం బస్సులపైకి ఎక్కి నిలుచున్న ప్రయాణికులు
10/10
![వరద నీటిలో మునిగిపోతున్న పల్లె వెలుగుబస్సు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/8070831f3b623a3a1dec942fd867abb6665d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరద నీటిలో మునిగిపోతున్న పల్లె వెలుగుబస్సు
Published at : 19 Nov 2021 04:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
క్రికెట్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion