అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jagan Meets Governor: గవర్నర్ దంపతులను కలిసిన సీఎం జగన్, వైఎస్ భారతి
Jagan Meets Governor: ఏపీ సీఎం జగన్ దంపతులు గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. గవర్నర్ కూడా సీఎం దంపతులకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహుకరించారు.
![Jagan Meets Governor: ఏపీ సీఎం జగన్ దంపతులు గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. గవర్నర్ కూడా సీఎం దంపతులకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని బహుకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/9c33202516c37933244ec6888b1515241676275981041519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గవర్నర్ దంపతులను కలిసిన సీఎం జగన్, వైఎస్ భారతి
1/7
![గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/799bad5a3b514f096e69bbc4a7896cd9880cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
2/7
![ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్ కు ధన్యవాదాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/d0096ec6c83575373e3a21d129ff8fefa78b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్ కు ధన్యవాదాలు
3/7
![బిశ్వభూషణ్‌కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ బహూకరించిన సీఎం జగన్, వైఎస్ భారతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/f3ccdd27d2000e3f9255a7e3e2c4880009ccb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిశ్వభూషణ్‌కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ బహూకరించిన సీఎం జగన్, వైఎస్ భారతి
4/7
![గవర్నర్ భార్యకు చీరను బహుకరించిన జగన్ సతీమణి వైఎస్ భారతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/156005c5baf40ff51a327f1c34f2975bd9dbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గవర్నర్ భార్యకు చీరను బహుకరించిన జగన్ సతీమణి వైఎస్ భారతి
5/7
![సీఎంకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్మారకంగా ఇచ్చిన గవర్నర్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/18e2999891374a475d0687ca9f989d83df4dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎంకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్మారకంగా ఇచ్చిన గవర్నర్ దంపతులు
6/7
![శ్రీకృష్ణుడి ప్రతిమ అందజేసిన గవర్నర్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/fe5df232cafa4c4e0f1a0294418e56604e6a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీకృష్ణుడి ప్రతిమ అందజేసిన గవర్నర్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు
7/7
![శాలువా కప్పి సీఎం జగన్ ను సత్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/032b2cc936860b03048302d991c3498fb9560.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శాలువా కప్పి సీఎం జగన్ ను సత్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
Published at : 13 Feb 2023 01:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement