అన్వేషించండి
Unstoppable With NBK: ‘అన్‌స్టాపబుల్’కు ఏపీ సీఎం చంద్రబాబు - గ్రాండ్ వెల్‌కం ఇచ్చిన ‘ఆహా’ టీమ్!
Unstoppable With NBK Season 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4’కు ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్‌గా వచ్చారు. ఆయన ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు జరిగింది.

అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ
1/6

‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు. ఆయన ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఈరోజు జరిగింది. నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
2/6

చంద్రబాబు నాయుడుకు ఆహా టీమ్ గ్రేట్ వెల్‌కమ్ ఇచ్చారు. బాలకృష్ణ కూడా స్వయంగా క్యారవాన్ వద్దకు వచ్చి చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు.
3/6

నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ మిగతా టాక్ షోల నుంచి ‘అన్‌స్టాపబుల్’ను వేరు చేస్తుంది.
4/6

ఇప్పటివరకు బాలయ్యలో చూడని ఒక కొత్త కోణాన్ని ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోలో చూడవచ్చు.
5/6

ఇంతకు ముందు సీజన్లలోనే ఒకసారి చంద్రబాబు ఒకసారి గెస్ట్‌గా వచ్చారు.
6/6

ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒకసారి ఈ షోకు వచ్చారు.
Published at : 20 Oct 2024 05:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion