అన్వేషించండి

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా, ఫ్లైఓవర్‌పై నుంచి బైక్‌లు కింద పడేస్తూ నానారచ్చ - వీడియో

Viral News: బెంగళూరులోని జిందాల్ సిటీ వద్ద కొందరు బైకర్స్‌ నానా రచ్చ చేశారు. ఫ్లైఓవర్‌పై నుంచి బండ్లు కిందకు తోసేసి కేరింతలు కొట్టారు.

Viral News in Telugu: కొంత మంది బైకర్స్ రేసింగ్‌లు, స్టంట్‌లతో నానా రచ్చ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట నడి రోడ్లపైనే హంగామా సృష్టిస్తున్నారు. పోలీసులు ప్యాట్రోలింగ్ చేస్తున్నన్ని రోజులు మాత్రమే సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ తరవాత మళ్లీ షరామామూలే. అయితే..కర్ణాటకలోని బైకర్స్ మాత్రం రాత్రుళ్లే కాదు. ఏకంగా పగలే నానా రభస చేస్తున్నారు. రోడ్లపైన వచ్చీ పోయే వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు చెప్పిన వివరాల ప్రకారం ఇది జిందాల్ సిటీలో జరిగింది.

ఓ ఫ్లై ఓవర్‌పై భారీగా గుమి గూడిన రేసర్లు ఓ స్కూటీని పై నుంచి కిందకు పడేశారు. ఆ తరవాత మరి కొన్ని వాహనాలనూ ఇదే విధంగా ధ్వంసం చేశారు. కింద సర్వీస్‌ రోడ్‌లో వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా సేపు ఈ విధ్వంసం కొనసాగింది. అక్కడి వాహనదారులే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోతోందని వాపోతున్నారు స్థానికులు. 

పోలీసులపై తీవ్ర విమర్శలు రావడం వల్ల వెంటనే అప్రమత్తమయ్యారు. బెంగళూరు పోలీసులు హెబ్బాల్, యలహంక, దేవనహళ్లిలో 33 కేసులు నమోదు చేశారు. వీలింగ్‌ చేస్తున్న 36 మందిని అరెస్ట్ చేశారు. ఫ్రంట్‌ వీల్‌ ముందుకు లేపి ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న వాళ్లను గుర్తించారు. ఇందులో మైనర్‌లు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పేరెంట్స్‌ని పిలిచి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొందరి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.  

Also Read: Viral Video: అటల్‌ సేతుపై నుంచి దూకబోయిన మహిళ, చాకచక్యంగా కాపాడిన క్యాబ్‌ డ్రైవర్ - షాకింగ్ వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget