అన్వేషించండి

Train Force One : ఎయిర్‌ఫోర్స్ వన్ సరే ట్రెయిన్ ఫోర్స్ వన్ గురించి విన్నారా ? ఉక్రెయిన్‌లో మోదీ జర్నీ ఇందులోనే !

Modi Ukraine Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ ఆయన ట్రెయిన్ ఫోర్స్ వన్ లో ప్రయాణించనున్నారు. ఆ రైలు ప్రత్యేకతలు ఏమిటంటే ?

What is Train Force One : అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి అందరికీ తెలుసు. దాని పేరు ఎయిర్ ఫోర్స్ వన్. ఆ విమానం గురించి అందులో సెక్యూరిటీ విశేషాలు.. సౌఖ్యాలు.. లగ్జరీ గురించి  కథలు కథలుగా చెప్పుకుని ఉంటారు. ఆ తర్వాత అలాంటి విమానాలను చాలా దేశాల అధినేతలు చేయించుకున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా.. భారత ప్రధానికి కూడా ఓ ప్రత్యేకమైన విమానం ఉంది. 

ఉక్రెయిన్‌లో సేఫ్ ట్రెయిన్.. ట్రైన్ ఫోర్స్ వన్                  

అయితే ట్రెన్ ఫోర్స్ వన్ గురించి మాత్రం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇది అమెరికాది కాదు..భారత్ ది కూడా కాదు. ఉక్రెయిన్ ది. ఉక్రెయిన్ దేశం.. మిగతా దేశాల్లో ఎయిర్ ఫోర్స్ వన్ లాంటి విమానం కాకుండా.. ట్రెయిన్ ఫోర్స్ వన్ ను రెడీ చేసుకుంది. త్వరలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించబోతున్నారు. అక్కడ ఆయన ఈ రైల్లోనే పర్యటిస్తారు. ఎందుకంటే.. సెక్యూరిటీ పరంగా ఈ ట్రెయిన్ ఫోర్స్ ను మించినది లేదు మరి. 

రష్యా దాడుల కారణంగా సేఫ్ జర్నీకే ప్రాధాన్యత                         

రష్యా దాడుల్లో  ఉక్రెయిన్ కకా వికలం అవుతోంది. విమానాశ్రయాలు మూత పడ్డాయి. రోడ్డు మార్గాలు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కడ పర్యిటంచినా సెక్యూరిటీ ఉండదు. కానీ ఉక్రెయిన్ కు మద్దతుగా పలువురు అగ్ర రాజ్యాల దేశాధినేతలు ఆ దేశానికి వెళ్లారు. బైడెన్ తో పాటు .. పలువురు యూరప్ దేశాల అధినేతలు ఉక్రెయిన్ లో పర్యటించి వచ్చారు. యుద్ధ భూమిగా మారిన ఉక్రెయిన్ కు వెళ్లడానికి వారెవరూ సంకోచించలేదు. ఎందుకంటే వారికి ట్రెయిన్ ఫోర్స్ వన్ ఉంది మరి. 

అమెరికా అధ్యక్షుడు సహా అనేక మంది ప్రయాణించిన ట్రైన్                  

ఈ ట్రెయిన్ ఫోర్స్ వన్.. ఎయిర్ ఫోర్స్ వన్ మాదిరిగా శత్రు దుర్భేద్యమైనది. రష్యా సైన్యం కూడా దీని జాడ కనిపెట్టి దాడులు చేయలేరు. చేసినా చెక్కు చెదరదు. అంత సామర్త్యంతో నిర్మించారు. ఇక ట్రెయిన్ లోపల సౌకర్యాలు కూడా తక్కువేమీ ఉండవు. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయాన్ని దీని నుంచి నడిపించేయవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇరవై గంటల పాటు ఇదే ట్రెయిన్ లో గడిపారు. ప్రధాని మోదీ కూడా ఉక్రెయిన్ పర్యటనలో ఎక్కువ భాగం ఈ ట్రెయిన్ లోనే పర్యటించనున్నారు. 

ప్రధాని మోదీ ... అటు రష్యాతోనూ.. ఇటు ఉక్రెయిన్ తోనూ   మితృత్వం కొనసాగిస్తున్నారు. ఏ దేశంతోనూ శతృత్వం పెంచుకోవడం లేదు. ఇటీవల ఆయన రష్యాలో పర్యటించారు. త్వరలో ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు.                                 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections Live updates: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ రద్దు చేసి, రీ ఎలక్షన్ పెట్టాలని జగన్ డిమాండ్
ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ రద్దు చేసి, రీ ఎలక్షన్ పెట్టాలని జగన్ డిమాండ్
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
YS Jagan ReElection: మున్సిపల్ ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలి: పులివెందులలో జగన్ డిమాండ్
మున్సిపల్ ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలి: పులివెందులలో జగన్ డిమాండ్
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget