అన్వేషించండి

Walayar Case: అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..

Walayar: కేరళలోని వలయార్ అనే ఊళ్లో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సీబీఐ తాజాగా సంచలన విషయాలను వెల్లడించింది.

Walayar parents aided the accused to rape their minor daughters says CBI charge sheet:  అది 2017వ సంవత్సరం . కేరళలోని వలయార్ అనే ఊరు. ఓ రోజు ఉదయం పదమూడేళ్ల బాలిక ఓ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారం పై ఊరంతా గగ్గోలు రేగింది. తర్వాత ఆరు నెలలకు ఆ బాలిక చెల్లెలు తొమ్మిదేళ్ల బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేరళ మొత్తం ఉడికిపోయింది. కేరళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది.

అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఆ ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని తేల్చారు. అయితే వారిద్దరూ లైంగిక దాడికి గురయ్యారని వారిని అత్యాచారం చేసినట్లుగా తేల్చారు.దీంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. మొత్తం నలుగుర్ని నిందితులుగా చేర్చి పోలీసులు పోక్సో కేసులు పెట్టారు. కానీ వారు దిగువకోర్టులో సాక్ష్యాల్లేని కారణంగా బయటపడ్డారు. 

ఈ కేసు విషయంలో తన కుమార్తెలకు అన్యాయం ఆమె తల్లి గుండు చేయించుకుని నిరసన తెలపడం సంచలనంగా మారింది. చివరికి హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా సీబీఐ దర్యాప్తు చేసి సంచలన విషయాలను వెల్లడించింది. 

Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో

అప్పటికీ ఆ తల్లి నిజం చెప్పలేదు. అయితే అసలు నిందిదతుడు.. ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్న వక్తి.. హఠాత్తుగా  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఆమె తన కు న్యాయం చేయాలని.. తన కుమార్తెలకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూడటంతో..  కేరళ హైకోర్టు కేసును పోక్సో కోర్టు నుంచి సీబీఐ కోర్టుకు మార్చింది. ఈ వలయార్ రేప్ అండ్ మర్డర్ సేకులు కేరళలో సంచలనంగా మారాయి.        

Also Read:  ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు - హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !

టాప్ హెడ్ లైన్స్

BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
ABP Desam Top 10, 16 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 16 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget