Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?
ఉగాండాలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో భారత పారా బ్యాడ్మింటన్ జట్టు త్రుటిలో తప్పించుకుంది.
ఉగాండా రాజధాని కంపాలాలో వరుస పేలుళ్లు జరిగాయి. అయితే భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం అక్కడే ఉండటంతో యావత్ దేశం ఆందోళన చెందింది. అయితే వారు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
Indian Team is Safe!There is multiple Bomb Blast 100 mtr away from official Hotel in which @parabadmintonIN team staying incl. @GauravParaCoach
— Para-Badminton India (@parabadmintonIN) November 16, 2021
& @PramodBhagat83 @manojsarkar07@joshimanasi11@IndiainUganda@Media_SAI @ParalympicIndia @YASMinistry @IndiaSports @PMOIndia https://t.co/bAlsNdK4XS pic.twitter.com/TldWuwlXUn
మన జట్టు సేఫ్..
భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రస్తుతం ఉగాండాలోని కంపాలాలో ఉంది. అయితే అక్కడ జరిగిన ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. మన జట్టు ఆతిథ్యం తీసుకున్న హోటల్‌కు 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో భారత ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు కొద్ది రోజుల క్రితం ఉగాండా వెళ్లింది. ఈ జట్టులో టోక్యో పారాలింపిక్స్-2021లో పతక విజేతలు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, ఇతర ఆటగాళ్లు ఉన్నారు.
రెండు పేలుళ్లు..
Following the unfortunate and cowardly act of terrorism, our health workers are working around the clock to save lives of those injured. @MulagoHospital is currently attending to about 24 causalities. Reports indicate four are in critical conditions
— Ainebyoona Emmanuel (@ainbyoo) November 16, 2021
అయితే రెండు పేలుళ్లు జరిగాయని పలువురు గాయపడ్డారని ఎన్టీవీ ఉగాండా తెలిపింది.
VIDEO: This is what our reporter, Sudhir Byaruhanga told us as soon as he arrived at Parliamentary avenue, where a bomb explosion went off a couple of minutes back. #NTVNews
— NTV UGANDA (@ntvuganda) November 16, 2021
Watch 👇👇 pic.twitter.com/k97fZxqMrn
పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పలు పేలుళ్లు జరిగాయని, పలువురు గాయపడ్డారని ఉగాండా సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే మరిన్ని వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఉగాండా రెడ్‌క్రాస్ ప్రతినిధి తెలిపారు.
Also Read: Durham University: అరేయ్ ఏంట్రా ఇది.. 'వ్యభిచారం'పై యూనివర్సిటీలో ప్రత్యేక శిక్షణ!
Also Read: Purvanchal Expressway Inauguration: 'వాళ్లు యూపీకి అన్యాయం చేశారు.. అందుకే శాశ్వతంగా దూరమైపోయారు'
Also Read: WHO on Covid 19: కరోనా థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు.. లైట్ తీసుకోవద్దని హెచ్చరిక
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం
Also Read: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Also Read: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి