ABP Desam Top 10, 9 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోదీ, కజిరంగ నేషనల్ పార్క్‌లో సందడి - వీడియోలు వైరల్
Kaziranga National Park: కజిరంగ నేషనల్ పార్క్‌లో ప్రధాని మోదీ ఏనుగు సఫారీ చేశారు. Read More
Poco M6 5G: ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసిన పోకో - 50 జీబీ డేటా ఫ్రీ!
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎం6 5జీ. Read More
Xiaomi 14 Ultra: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో!
Xiaomi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా. Read More
CUET PG Admit card: సీయూఈటీ (పీజీ)-2024 అడ్మిట్‌కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CUET PG Admit card: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ పీజీ - 2024' ప్రవేశ పరీక్ష అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదలచేసింది. Read More
Actress Jayalalitha: శరత్ బాబుతో కలిసి ఒక బిడ్డని కందామనుకున్నాను, కానీ.. - నటి జయలలిత కామెంట్స్ వైరల్
Actress Jayalalitha: జయలలిత అందరూ బోరింగ్ పాపగా పిలిచే ఈ యాక్టరస్ ఎన్నో సినిమాలు చేసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన జీవితానికి సంబంధించి విషయాలను పంచుకుంది ఆమె. Read More
Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు - ఇదీ అసలు విషయం!
రీసెంట్ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై ఆర్బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసుతో ఆమె కెరీర్ కు పుల్ స్టాఫ్ పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. Read More
James Anderson New Record : జేమ్స్ ఆండర్సన్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డ్
Dharamshala Test Records: టెస్ట్‌ల్లో 700 వికెట్లని సాధించిన మూడో బౌలర్‌గా తొలి ఫాస్ట్‌బౌలర్‌గా నిలిచాడు జేమ్స్ ఆండర్సన్. Read More
Tennis: నాదల్ దూరమయ్యే, నాగల్‌కు వరమయ్యే
Indian Wells Open 2024: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పూర్తి ఫిట్‌నెస్ లేని కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇండియన్స్ వెల్స్ టోర్నీలో నాగల్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. Read More
Type 2 Diabetes Risk: రోజూ ఇన్ని గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీకు ‘డయాబెటిస్’ తప్పదు!
Type 2 Diabetes రోజుకి 6గంటల కంటే తక్కువ నిద్రపోతే డయాబెటిస్ బారినపడతారని స్టడీస్ చెప్తున్నాయి. నిద్రపోకపోతే.. గ్లూకోజ్ మెటబాలిజం, హార్మోన్స్ రిలీజ్ అవ్వడంలో తేడాలు ఏర్పడతాయి. Read More
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు భలే శుభవార్త, జీతాలు ఏకంగా 17 శాతం పెంపు
బ్యాంక్ ఉద్యోగుల జీతాన్ని 17 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎ.కె. గోయల్ ప్రకటన చేశారు. Read More