అన్వేషించండి

ABP Desam Top 10, 9 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. BJP BRS Alliance : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కూటమి - ప్రత్యక్షంగానా ? పరోక్షంగానా ?

    Telangana Politics : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజమవుతుందా ? Read More

  2. Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!

    Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More

  3. Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More

  4. Sankranti Holidays:ఏపీలో నేటి నుంచి సంక్రాంతి సెలవులు, స్కూల్స్ తిరిగి తెరచుకునేది అప్పుడే? తెలంగాణలో సెలవులు ఇలా!

    ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు జనవరి 9 నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి. Read More

  5. Kalki 2898 AD Release Date: ప్రభాస్ 'కల్కి' విడుదలకు మెగా సెంటిమెంట్ - చిరు క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే

    Prabhas Kalki 2989 AD release date locked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'కల్కి 2989 ఏడీ' విడుదల తేదీ ఖరారు చేశారని తెలిసింది. Read More

  6. Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' దెబ్బకు 'సలార్' రికార్డ్ గల్లంతు - మ మ మహేష్ మాస్

    Mahesh Babu's Guntur Kaaram records: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. Read More

  7. Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్‌

    Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌లో భార‌త షూట‌ర్లు  అద‌ర‌గొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More

  8. Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం

    Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More

  9. Beetroot Brownie : పిల్లలు ఇష్టంగా తినే బీట్​రూట్​ బ్రౌనీలు.. రెసిపీ ఇదే

    Tasty Breakfast Ides : మీ పిల్లలు బీట్​రూట్ తినట్లేదా? ఆరోగ్యానికి మంచిదని మీరు ఎలా అయినా వారికి బీట్​రూట్ పెట్టాలనుకుంటే మీరు బీట్​రూట్​ బ్రౌనీలు చేసి పెట్టొచ్చు. Read More

  10. mAadhaar: ఎంఆధార్‌ యాప్‌లో అద్భుతమైన ఫీచర్‌, దీంతో చాలా పనులు చేయొచ్చు

    మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను ఆ యాప్‌నకు ఉడాయ్‌ జోడిస్తోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Embed widget