అన్వేషించండి

ABP Desam Top 10, 9 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Bharat Ratna PV Narasimha Rao : నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీ నరసింహారావు !

    Bharat Ratna PV Narasimha Rao : భారత దేశం ఆర్థికంగా ప్రపంచంలో ఓ శక్తిగా మారేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పునాదులు వేశారు. సంస్కరణలు అమలు చేసి దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడేశారు. Read More

  2. Asus Chromebook CM14: రూ.27 వేలలోపే అసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Asus New Chromebook: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త క్రోమ్‌బుక్‌ను మనదేశంలో తీసుకువచ్చింది. Read More

  3. Satya Nadella: అసలైన గేమ్ ఛేంజర్ ఏఐనే - 20 లక్షల మంది భారతీయులకు శిక్షణ: సత్య నాదెళ్ల

    Microsoft CEO: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఏఐలో భారతదేశం అభివృద్ధి గురించి మాట్లాడారు. Read More

  4. Adilabad News: 'ఇంగ్లిష్‌'లో పుస్తకం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనత

    ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ అందించిన ప్రోత్సాహంతో 5వ తరగతి విద్యార్థులు ఏకంగా ఇంగ్లిష్ కథల పుస్తకాన్ని రాశారు. Read More

  5. Lal Salaam Review: లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?

    Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ తర్వాత నటించిన ‘లాల్ సలామ్’ ఎలా ఉంది? Read More

  6. Eagle Movie Review - ఈగల్ రివ్యూ: మాస్ మహారాజా మారణహోమం... రవితేజ వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?

    Eagle Review Telugu: రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'ఈగల్'. ప్రచార చిత్రాలతో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  7. Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు

    FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More

  8. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  9. Coconut water health benefits: కొబ్బరి నీళ్లలో ఇన్ని పోషకాలా? ఈ సమస్యలన్నీ పరార్

    రామమందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన సమయంలో పూజ పూర్తయ్యే వరకు ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడి ఈ కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారట. ఈ వార్త తో కొబ్బరినీళ్లకు చాలా ప్రాచూర్యం లభించింది. Read More

  10. EPFO: హయ్యర్‌ పెన్షన్ టెన్షన్‌, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!

    హైయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములా కేటగిరీల వారీగా నిక్కచ్చిగా, స్పష్టంగా ఉండాలని సీబీటీ మెంబర్లు ప్రస్తావించనున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
ఏపీలో భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ - ఇకపై సులభంగా అనుమతులు వచ్చేలా రూల్స్ ఛేంజ్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget