By: ABP Desam | Updated at : 08 May 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 8 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Rajanna Dora: సెటిలర్స్ వల్ల అభివృద్ధికి ఆటంకం- సాలూరును గిరిజిన ప్రాంతంగా ప్రకటిస్తామని రాజన్నదొర హెచ్చరిక
Rajanna Dora: గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే వాడుతుంటారని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర వ్యాఖ్యానించారు. Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఇకపై ఉండవా? ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్న ప్రభుత్వం సీబీఎస్ఈ సిలబస్ రూట్‌లోనే వెళ్లాని చర్చలు జరుపుతోంది. Read More
రజినీ 'లాల్ సలామ్' ఫస్ట్ లుక్: ఎప్పుడూ కనిపించని లుక్‌లో సూపర్ స్టార్
'జైలర్' సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్' పై దృష్టి సారించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను.. చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. Read More
నాగ చైతన్య 'కస్టడీ సీక్వెల్'పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ ప్రభు
నాగ చైతన్య హీరోగా నటించిన "కస్టడీ'కి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. 'కస్టడీ 2' ప్రీ - రిలీజ్ ఈవెంట్‌లో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతానని ఆయన కామెంట్స్ చేశారు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Heart Health: గుండె ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆరు ముఖ్యమైన అంశాలు ఇవే
హార్ట్ ఎటాక్ బారిన పడడానికి దారి తీసే ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. Read More
Most Expensive Stock: ఒకప్పుడు ₹11, ఇప్పుడు ₹లక్ష - మన మార్కెట్‌లో అత్యంత ఖరీదైన స్టాక్ ఇది
ఈ రోజు దీని గరిష్ట స్థాయి రూ. 99,933.50. గత ఐదు రోజుల్లో దాదాపు 10 శాతం లాభపడింది. Read More
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్
Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?
AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!