ABP Desam Top 10, 8 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
రాజ్యసభకి నామినేట్ అయిన ఇన్‌ఫోసిస్ సుధామూర్తి, ప్రకటించిన ప్రధాని మోదీ
Sudha Murthy: ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్ సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేసినట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. Read More
OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు. Read More
Tecno Spark 20C Sale: టెక్నో స్పార్క్ 20సీ ప్రారంభం - రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్!
Tecno Spark 20C: టెక్నో స్పార్క్ 20సీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More
TED Talk: వీలు చూసుకొని ఈ టెడ్ టాక్స్ మీద టైం పెట్టండి- జరిగే మిరాకిల్ మీరే చూస్తారు!
"టైం అంతా ఓటీటీలకే పోతోంది.. ఇదొక అడిక్షన్ లా మారింది" అని మీరు అనుకుంటూ ఉంటే, అటు నుంచి గాలి మళ్లించి, కాస్త జీవితానికి ఉపయోగపడే ఈ 6 టెడ్ టాక్ ల మీద ఓసారి దృష్టి పెట్టండి. Read More
Kushitha Kallapu: ఆ సీన్స్ చెయ్యడానికి రెడీ - ఫస్ట్ లిప్‌లాక్ అతడికే అంటున్న బజ్జీ పాప!
అర్జున్ కల్యాణ్, బజ్జీ పాప కుషిత కల్లపు జంటగా నటించిన ‘బాబు నెం 1 బుల్ షిట్ గయ్' ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నన కుషిత లిప్ కిస్ సీన్ల గురించి మాట్లాడింది. Read More
Watch Models: చేతి గడియారంలో టైం చూసుకునే కాలం పోయినా వాచ్‌లపై ఎందుకంత మోజు!
Watches News: ప్రీ- వెడ్డింగ్ లో అనంత్ అంబానీ ధరించిన వాచ్ ఫేస్ బుక్ కో-ఫౌండర్, మెటా CEO మార్క్ జూకర్బెర్గ్, ప్రిసిల్లా దంపతుల్నీ ఆశ్చర్యపరిచింది. Read More
Tennis: నాదల్ దూరమయ్యే, నాగల్‌కు వరమయ్యే
Indian Wells Open 2024: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పూర్తి ఫిట్‌నెస్ లేని కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇండియన్స్ వెల్స్ టోర్నీలో నాగల్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. Read More
International Womens Day 2024: క్రీడా సారథులు ఈ మహిళామణులు- తెలుగు ఖ్యాతిని చాటిన మహరాణులు
International Womens Day 2024: స్వతంత్ర భారతావనిలో రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, సినీరంగాల్లో మహిళలు చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు సాధించారు.. సాధిస్తున్నారు. Read More
Vitamin D: వ్యక్తి ప్రాణం తీసిన ‘విటమిన్ D’ - అది అంత ప్రమాదకరమా?
Vitamin D : రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది అధిక పోషకాలున్న పదార్థాలు తింటే అసలుకే మోసం వస్తుంది. ముఖ్యంగా విటమిన్ డి అధికంగా ఉండే సప్లిమెంట్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. Read More
Petrol Diesel Price Today 08 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.50 డాలర్లు పెరిగి 79.43 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.40 డాలర్లు తగ్గి 83.36 డాలర్ల వద్ద ఉంది. Read More