అన్వేషించండి

ABP Desam Top 10, 8 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Air India: ఫ్లైట్‌లో ఆల్కహాల్ బ్యాన్‌ చేయాలా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే

    Air India: విమానాల్లో ఆల్కహాల్ సర్వ్ చేయాలా వద్దా అనే అంశంపై సర్వే జరిగింది. Read More

  2. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

  3. WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More

  4. Sankranthi Holidays: తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు 'సంక్రాంతి' సెలవులివే! ఏపీలో ఇలా - తెలంగాణలో అలా!

    మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. Read More

  5. Amigos Teaser: ‘అమిగోస్’ టీజర్ - ఈ సారి ఇద్దరు కాదు ముగ్గురు, క్యాట్ అండ్ మౌస్ ఆటలో గెలిచేదెవరు?

    నందమూరి కళ్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. Read More

  6. Varasudu Release Date : తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ‘వారసుడు’ సినిమా వాయిదా?

    తమిళ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ గత రెండు రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ లో విడుదల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.. Read More

  7. IND Vs SL: శ్రీలంకను చితక్కొట్టిన టీమిండియా - మూడో టీ20లో ఘనవిజయం - సిరీస్ కూడా సొంతం!

    నిర్ణయాత్మక మూడో టీ20 టీమిండియా 91 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. Read More

  8. IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!

    మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More

  9. ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది

    ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అడుగు పెట్టడం మొదలైపోయింది. Read More

  10. Petrol-Diesel Price 08 January 2023: కర్నూల్‌లో షాక్‌ ఇచ్చిన పెట్రో రేట్లు - తెలంగాణలో ధరలు స్థిరం

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 12 సెంట్లు పెరిగి 78.57 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 73.77 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Euphoria Glimpse: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
Lost and Found Service: విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABPIndia vs Bangladesh T20 Match Result | టీ 20 మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం | ABP DesamHardik Pandya No Look Shot Wins Internet | అదిరిపోయే షాట్ కొట్టిన పాండ్యా | ABP DesamExplosion Near Karachi Airport | కరాచీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Euphoria Glimpse: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
Lost and Found Service: విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
Israel Hamas War: యుద్ధం ఆపవద్దు, శత్రువులు కోలుకోని విధంగా నాశనం చేద్దాం: సైన్యానికి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ లేఖ
యుద్ధం ఆపవద్దు, శత్రువులు కోలుకోని విధంగా నాశనం చేద్దాం: సైన్యానికి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ లేఖ
Andhra University: అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్
అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్
Telangana News: 'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
Chandrababu Delhi Tour : ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ -  కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ - కీలక అంశాలపై చర్చలు
Embed widget