News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 8 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Cong Leader Threatens Judge: రాహుల్‌కు శిక్ష వేసిన ఆ జడ్జ్ నాలుక కోసేస్తాం, కాంగ్రెస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

  Cong Leader Threatens Judge: రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష వేసిన జడ్జ్ నాలుక కోసేస్తామని తమిళనాడు కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

 2. Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!

  ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More

 3. iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4

  ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More

 4. E-Schools: ఏపీలో 'ఈ–పాఠశాల' ఎంతో ప్రత్యేకం, విద్యార్థులకు డిజిటల్ పాఠాలు!

  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు పోస్తున్నాయి. బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­న్లలో, ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ప్రభుత్వం త్వరలో ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది. Read More

 5. Allu Arjun birthday: వానిటీ వ్యాన్ TO ప్రైవేట్ జెట్‌, అల్లు అర్జున్ దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వాహనాలు ఇవే!

  సౌత్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గ్యారేజీలో అత్యంత విలువైన వాహనాలున్నాయి. వానిటీ వ్యాన్ నుంచి ప్రైవేట్ జెట్ వరకు పలు లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేశారు. Read More

 6. Gruhalakshmi April 8th: అర్థరాత్రి దివ్య గదికి విక్రమ్- మళ్ళీ ప్రేమ్ జంట ఎంట్రీ, తులసి తల్లి కాళ్ళ మీద పడ్డ నందు

  దివ్య, విక్రమ్ పెళ్లి పనులు మొదలవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Cataracts: కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి? ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువ?

  కంటి శుక్లాలతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటిని రాకుండా ముందే అడ్డుకుంటే మేలు. Read More

 10. Reliance: ఐస్‌క్రీమ్స్‌ అమ్మబోతున్న రిలయన్స్‌- అమూల్‌కు గట్టి పోటీ

  "ఇండిపెండెన్స్" (INDEPENDENCE) బ్రాండ్‌ లేదా మరేదైనా కొత్త పేరుతో ఐస్ క్రీమ్స్‌ తయారు చేసి, అమ్మవచ్చు. Read More

Published at : 08 Apr 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

GDP: భారత్‌ ఒక సూపర్‌ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు

GDP: భారత్‌ ఒక సూపర్‌ ఎకానమీ, అంచనాలను మించి 7.2% వృద్ధి రేటు

YSR Rythu Bharosa 2023: నేడే రైతు భరోసా నిధులు- కర్నూలు జిల్లాలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

YSR Rythu Bharosa 2023: నేడే రైతు భరోసా నిధులు- కర్నూలు జిల్లాలో బటన్ నొక్కనున్న సీఎం జగన్

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 18 గంటల సమయం

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్‌, సోది ఆపు: పీవీపీ

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!