ABP Desam Top 10, 7 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 7 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
iPhone 16 Pro: ఐఫోన్ 16 ప్రో కెమెరాలో భారీ మార్పులు - డిజైన్‌లో కూడా!
ఐఫోన్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ కెమెరాలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. Read More
Smartphone Buying Guide: మొబైల్ కొనేముందు బ్యాటరీ, ర్యామ్, కెమెరా గురించే కాదు - దీని గురించి కూడా తెలుసుకోవాలి!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు మైక్ గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. Read More
AIIMS Results: ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి
ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో సూపర్ స్పెషాలిటీ (INI-SS-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ) కోర్సుల పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. Read More
Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More
Thug Life Movie: అనౌన్స్‌మెంటే ఇలా ఉంటే మూవీ ఎలా ఉంటుందో - కమల్, మణిరత్నం టైటిల్ వీడియో అదుర్స్ అంతే!
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘థగ్ లైఫ్‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
Green Tea: గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దాన్ని సరైన పద్ధతిలోనే తాగితేనే మేలు జరుగుతుంది. Read More
Stock Market News: నవరాత్రులు-దీపావళి మధ్య స్టాక్స్ కొన్నవాళ్లు ధనవంతులయ్యారు, పదేళ్ల రికార్డ్ ఇది
BSE బ్యాంకెక్స్ సగటున 5% పైగా రిటర్న్స్‌తో టాప్ గెయినర్‌గా ఉంది. Read More