అన్వేషించండి

Smartphone Buying Guide: మొబైల్ కొనేముందు బ్యాటరీ, ర్యామ్, కెమెరా గురించే కాదు - దీని గురించి కూడా తెలుసుకోవాలి!

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు మీరు మైక్ గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం.

Smartphone Microphone: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ర్యామ్, ప్రాసెసర్, డిస్‌ప్లే, రిజల్యూషన్, కెమెరా, బ్యాటరీ సహా ఇతర విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లోని అతి ముఖ్యమైన భాగం మైక్రోఫోన్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మైక్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మైక్రోఫోన్ లేకుండా మీరు స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడలేరు లేదా అవతలి వైపు నుండి వచ్చే వాయిస్ గురించి తెలుసుకోలేరు. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌లలో కనిపించే మైక్రోఫోన్‌ల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.

ఇప్పుడు రెండు మైక్రోఫోన్ల పని గురించి మాట్లాడుకుందాం. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు దిగువన చాలా చిన్న రంధ్రం ఉంటుంది. దీన్ని మనం చూసే ఉంటాం. దాని లోపల మైక్‌ను సెట్ చేస్తారు. ఇది ఎల్లప్పుడూ మన నోటికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి అది మన స్వరాన్ని వెంటనే పట్టుకోగలదు. ఈ మైక్ మన వాయిస్‌ని అవతలి వినియోగదారుడికి పంపిస్తుంది.

రెండో మైక్రోఫోన్ చెవికి సమీపంలో ఉంటుంది. ఈ మైక్ నుంచి శబ్దం రాదు. ఒక్కోసారి ఇది పని చేస్తుందా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి చెవి దగ్గర ఉన్న మైక్ మీ చుట్టూ ఉన్న శబ్దాన్ని అడ్డుకుంటుంది.

ఫోన్‌లో మాట్లాడేటప్పుడు రెండు మైక్‌లు ఒకేసారి యాక్టివ్‌గా ఉంటాయి. దిగువ మైక్ మీ వాయిస్‌ని గుర్తిస్తుంది. పై మైక్ చుట్టుపక్కల శబ్దాన్ని గుర్తిస్తుంది. రెండు వాయిస్‌లు స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్‌కు చేరుకుంటాయి. ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్ ఎగువ మైక్రోఫోన్ నుంచి వచ్చే శబ్దాన్ని చాలా తెలివిగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియను నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు. కాబట్టి ఇక నుంచి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు మైక్ గురించి కూడా తెలుసుకోండి.

మరోవైపు లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లావా బ్లేజ్ 2 5జీలో 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వెనక రెండు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ స్పెక్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లావా బ్లేజ్ 2 5జీ కొనుగోలు చేయవచ్చు.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
Dhee 10 Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
No Driving License: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
Hyderabad - Vijayawada NH 65: హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండలో భూసేకరణ ప్రారంభం
హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండ జిల్లాలో భూసేకరణ ప్రారంభం
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Embed widget