ABP Desam Top 10, 7 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి సారి ఇద్దరికి బెయిల్ - వాళ్లిద్దరు ఎవరంటే ?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరికీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
AP 10th Results 2023: జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. Read More
Hari Hara Veera Mallu Movie: రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ విడుదల? పవర్ స్టార్ నిర్ణయం కోసం క్రిష్ వెయిటింగ్!
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రక సినిమా 'హరి హర వీర మల్లు'. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. Read More
Project K Update: హాలీవుడ్ స్టూడియోలతో ‘ప్రాజెక్ట్ K’ VFX వర్క్, కీలక విషయాలు వెల్లడించిన స్వప్నాదత్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అందించింది స్వప్నాదత్. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Dehydration: డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమైనదంటే, పెద్దపేగుకు నష్టం తప్పదు
డీహైడ్రేషన్ వినడానికి చిన్న సమస్యే, కానీ శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. Read More
Latest Gold-Silver Price 07 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు - కొత్త రేట్లివి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More