అన్వేషించండి

ABP Desam Top 10, 7 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. గడువులోగా ఎలక్టోరల్ బాండ్స్‌ వివరాలు ఇవ్వని SBI,సుప్రీంకోర్టులో పిటిషన్

    Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వివరాల్ని గడువులోగా ఇవ్వలేదని SBIకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read More

  2. Nothing Phone 2a: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ - ఈ ధరలో బెస్ట్ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లు!

    Nothing Phone 2a Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2ఏ. Read More

  3. OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?

    OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు. Read More

  4. APRS (Minority) CAT: ఏపీ మైనార్టీ గురుకులాల్లో 5-8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

    ఆంధ్రప్రదేశ్‌‌లోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5, 6, 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌ఎస్ (మైనార్టీ) క్యాట్-2024 నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. Valari Movie Review - వళరి రివ్యూ: ETV Winలో హారర్ థ్రిల్లర్ - రితికా సింగ్ కొత్త సినిమా బావుందా? భయపెడుతుందా?

    OTT Review - Valari movie streaming on ETV Win App: శ్రీరామ్, 'గురు' ఫేమ్ రితికా సింగ్ జంటగా నటించిన 'వళరి' ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. Manjummel Boys: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళీ మూవీ, ఆ రికార్డు బద్దలు కొట్టేనా?

    మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. Read More

  7. Pakistani boxer: నీ దుంప తెగ ఎంత పనిచేశావ్‌ రా, దొంగతనం చేసి మాయమైన పాక్‌ బాక్సర్‌

    Pakistani boxer : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరువు మరోసారి పోయింది. ఎప్పుడూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దాయాది దేశం పరువు... విదేశాల్లో నడిరోడ్డుపాలైంది. Read More

  8. Sai Praneeth Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి సాయి ప్రణీత్ రిటైర్మెంట్

    Shuttler Sai Praneeth Retirement : హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. Read More

  9. Fasting tips For Maha Shivratri : శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే.. ఎందుకంటే

    Maha Shivratri 2024 : మీరు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి, పూజకు రెండు రకాలుగా హెల్ప్ చేస్తుంది.  Read More

  10. International Womens Day: ఇండస్ట్రీని షేక్‌ చేసిన టాప్‌-10 మహిళా పారిశ్రమికవేత్తలు, సక్సెస్‌కు సజీవ రూపాలు వీళ్లు

    మహిళా వ్యవస్థాపకులు వేల కోట్ల వ్యాపారాలను అలవోకగా చక్కబెడుతున్నారు, పురుషులకు సవాల్‌ విసురుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget