By: ABP Desam | Updated at : 07 Apr 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 7 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఫేక్ న్యూస్‌కి చెక్ పెట్టనున్న కేంద్రం, ఐటీ చట్టంలో సవరణలు - ఫ్యాక్ట్ చెకింగ్ కోసం స్పెషల్ ఏజెన్సీ
Centre Amends IT Rules: వదంతులు వ్యాప్తి చెందకుండా ఫ్యాక్ట్ చెకింగ్ చేసేందుకు ఐటీ చట్టంలో కేంద్రం సవరణలు చేసింది. Read More
Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More
iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4
ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More
TS EAMCET: ఎంసెట్‌కు దరఖాస్తుకు ఏప్రిల్ 10తో ముగుస్తున్న గడువు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?
ఈసారి ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతేడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి కలిపి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే ఆ సంఖ్యను దాటింది. Read More
Jr NTR Remuneration: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్, రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పాన్ ఇండియన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. Read More
Ram Charan: ‘ఏంటమ్మా‘ సాంగ్ మేకింగ్ వీడియో - ఆ కల నిజమైంది, మరిచిపోలేను: రామ్ చరణ్
సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో కలిసి నటించిన సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. హీరోయిన్ అన్నగా వెంకటేష్ నటించారు. ఇందులో 'ఏంటమ్మా' సాంగ్ తాజాగా విడుదలైంది. చెర్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Hair Color: తెల్ల జుట్టుకి ఇవి అప్లై చేశారంటే మీకు కావాల్సిన రంగులోకి జుట్టు మారిపోతుంది
జుట్టుకి నచ్చిన రంగు వేయించుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టుకి అందమైన రంగు వచ్చేలా చేసుకోవచ్చు. Read More
Smallcaps: షేర్ కొంచం, లాభం ఘనం - బిగ్ గెయిన్స్ అందించిన 6 స్మాల్ క్యాప్స్
ఈ 5 ట్రేడింగ్ సెషన్ల కాలంలో 55 స్మాల్ క్యాప్ స్టాక్స్ స్థిరంగా ట్రెండ్ అయ్యాయి. Read More
Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే
Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్‌లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు