కంగువాలో సూర్య స్క్రీన్ ప్రెసెన్స్, రెండున్నర గంటల సినిమా నిడివిలో రెండు గంటలు కంగువా క్యారెక్టర్ అలరించనుంది' అని డైరెక్టర్ శివ తెలిపారు