By: ABP Desam | Updated at : 06 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 6 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత7.8గా నమోదు కాగా 10 మంది చనిపోయారు. ఏడు నుంచి ఎనిమిది అపార్ట్ మెంట్లు పేకముక్కల్లా కుప్పకూలిపోయాయి. Read More
WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!
మీ ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్స్, మెసేజ్‌లు చేయవచ్చు. ఎలానో తెలుసా? Read More
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. Read More
Telangana Budget 2023: కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు, రాష్ట్రంలో మరిన్ని ఐటీ టవర్లు, పరిశ్రమలకు రూ.4,037 కోట్లు!
ఇచ్చిన మాటప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్ మెంట్. Read More
Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
బాలకృష్ణ పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్న సందర్భంగా ‘నర్సు బాగుండేది’ అంటూ ఓ మాట ఫ్లోలో అనేశారు. దానిపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. Read More
Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?
నటుడు ఆర్ మాధవన్ నటించిన ‘3 ఇడియట్స్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినమాకు సంబంధించిన ఆడిషన్స్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. Read More
Hanuma Vihari: కెరీర్‌నే రిస్క్ చేసిన హనుమ విహారి - ఎందుకో చెప్పేశాడు!
తన కెరీర్‌ను కూడా పణంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో హనుమ విహారి చెప్పాడు. Read More
IND vs AUS: 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతున్న టీమిండియా - ఆస్ట్రేలియాకు పెద్ద స్కెచ్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా 10 మంది స్పిన్నర్లతో సిద్ధం అవుతోంది. Read More
Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి
కొన్ని ఆహారాలు బరువు తగ్గించడానికి మాత్రమే కాదు బరువు పెంచేందుకు కూడా దోహదపడతాయి. అయితే వాటిని ఎలా తినాలనేది తెలుసుకోవాలి. Read More
Gautam Adani: ఆ అప్పులు తీర్చడంపై 'అదానీ' షాకింగ్ నిర్ణయం!
Gautam Adani: గౌతమ్ అదానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. షేర్లను కుదవపెట్టి తీసుకున్న రుణాల్లో కొన్ని ముందుగానే తీర్చబోతున్నారని సమాచారం. Read More
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?