ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పవన్ కళ్యాణ్ వెహికల్ నుంచి దిగటం గమనించారు. దీంతో బొత్స పవన్ వైపు వెళ్లి ఆయనకు నమస్కారం పెట్టి గౌరవంగా పలకరించారు.