అన్వేషించండి

ABP Desam Top 10, 5 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Bill Against Paper Leaks : పరీక్ష పేపర్ల లీకులు అరికట్టడానికి కొత్త చట్టం తెస్తున్న కేంద్రం - ఇవిగో పూర్తి వివరాలు

    Bill Against Exam Paper Leaks :పరీక్షా పేపర్ల లీక్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య అవుతోంది. టెక్నాలజీ పెరగడంతో క్షణాల్లో పేపర్ సర్క్యూలేట్ అవుతోంది. లీకుల్అని రికట్టడానికి కొత్త చట్టం వస్తోంది. Read More

  2. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  3. Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!

    Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More

  4. Inter Exam Fee: ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, తత్కాల్ కింద చెల్లించేందుకు అవకాశం

    ఏపీలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు తత్కాల్‌ కింద ఫిబ్రవరి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. Read More

  5. Top 5 News: చిరంజీవి కీలక వ్యాఖ్యలు, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కలెక్షన్స్‌, రచయితలకు అన్నపూర్ణ ఆహ్వానం - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’లో గెస్ట్ రోల్స్ చేస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు - వాళ్లెవరో తెలుసా?

    మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Read More

  7. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  8. Davis Cup: పాక్‌ గడ్డపై భారత్‌ జైత్రయాత్ర , డేవిస్‌కప్‌లో శుభారంభం

    Davis Cup: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై డేవిస్‌కప్‌ ఆడుతున్న భారత్‌ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి దూసుకెళ్లింది. Read More

  9. Backburner Relationship : బ్యాక్​బర్నర్​ రిలేషన్​లో ఉన్నారా? అయితే వెంటనే ఫుల్​స్టాప్ పెట్టేయండి

    New Dating Trend : మీరు బ్యాక్​ బర్నర్ రిలేషన్​షిప్​లో ఉన్నారా? అయితే మీరు ఇంకేమి ఆలోచనలు పెట్టుకోకుండా దానికి ఇప్పుడు చెక్​ పెట్టేయండి. ఎందుకంటే.. Read More

  10. Byjus financial problems: ఆర్థిక క‌ష్టాల్లో బైజూస్‌.. జీతాలు ఇచ్చేందుకు తంటాలు ప‌డుతున్నామ‌న్న సీఈవో ర‌వీంద్ర‌న్‌

    బైజూస్.. డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్ రంగంలో విప్ల‌వాత్మ‌కంగా దూసుకువ‌చ్చిన సంస్థ తీవ్ర ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయింది. చివ‌ర‌కు సిబ్బందికి వేత‌నాలు ఇచ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్న‌ట్టు స్వ‌యంగా పేర్కొంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Embed widget