By: ABP Desam | Updated at : 05 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?
Pervez Musharraf Profile: పర్వేజ్ ముషారఫ్ పతనం ఎలా మొదలైంది? Read More
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. Read More
ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లు, "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్" రికార్డ్ ఇది
ఒక కన్జ్యూమర్ యాప్‌నకు ఈ స్థాయి వృద్ధి తారాస్థాయి లాంటిదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ UBS ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. Read More
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు!
తెలంగాణలో యూజీ ఆయూష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో మాప్ ఆఫ్ విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - ప్రభుత్వ అధికార లాంఛనాలతో...
Vani Jayaram Death : చెన్నైలో వాణీ జయరామ్ అంత్యక్రియలు ముగిశాయి. దిగ్గజ గాయానికి అభిమానులు, చిత్రసీమ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. Read More
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Agent Release Date Sentiment : అఖిల్ అక్కినేని లేటెస్ట్ సినిమా 'ఏజెంట్'. ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఆ విడుదల తేదీకి ఓ సెంటిమెంట్ ఉంది. అది అఖిల్ విషయంలో వర్కవుట్ అవుతుందా? Read More
IND vs AUS: మన వేలితో మన కన్నే పొడిచిన ఆస్ట్రేలియా - 2017 పుణే టెస్టులో ఏం జరిగింది?
2017లో పుణే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 333 పరుగులతో టీమిండియాపై విజయం సాధించింది. Read More
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఆడబోమన్న ఆస్ట్రేలియా - సురేష్ రైనా ఏమన్నాడంటే?
ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడంపై సురేష్ రైనా స్పందించాడు. Read More
పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మీకు థైరాయిడ్ వచ్చిందేమో చెక్ కోవాల్సిందే
ఎక్కువమంది మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్య థైరాయిడ్. దీని లక్షణాలు పాదాలలో కూడా కనిపిస్తాయి. Read More
Cryptocurrency Prices: పైపైకి క్రిప్టో కాయిన్లు - బిట్‌కాయిన్ @ రూ.19.29 లక్షలు
Cryptocurrency Prices Today, 05 February 2023: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.24 శాతం పెరిగిది. Read More
TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా
Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' మెయిన్స్ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!
AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత