అన్వేషించండి

ABP Desam Top 10, 4 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Telangana BJP MP Seats : తెలంగాణ బీజేపీలో ఎంపీ సీట్లపై పీట ముడి - హైకమాండ్ కూడా చేతులెత్తేస్తోందా ?

    Telangana BJP : తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్స్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్లంతా పోటీ పడుతున్నారు. Read More

  2. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  3. Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!

    Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More

  4. CBSE Exams: ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ బోర్డ్‌ పరీక్షలు, అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

    సీబీఎస్సీ బోర్డ్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15 మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వ‌ర‌కు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!

    Neha Shetty upcoming Telugu movies: 'డీజే టిల్లు' సినిమాతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ నేహా శెట్టి. ఇప్పుడు ఆమె మరో కొత్త సినిమాకు సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమా చేస్తున్నారు. Read More

  6. Music Shop Murthy First Look: హీరోగా అజయ్ ఘోష్... యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరితో సినిమా!

    చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  7. Davis Cup: పాక్‌ గడ్డపై భారత్‌ జైత్రయాత్ర , డేవిస్‌కప్‌లో శుభారంభం

    Davis Cup: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై డేవిస్‌కప్‌ ఆడుతున్న భారత్‌ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి దూసుకెళ్లింది. Read More

  8. Paris Olympics: అభినవ్‌ బింద్రాకు అరుదైన గౌరవం, భావోద్వేగానికి గురైన గోల్డెన్‌ బాయ్‌

    Abhinav Bindra : ఈ ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో అథ్లెట్స్ క‌మిష‌న్ ఆఫ్ ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించ‌నున్నాడు. Read More

  9. Special Chicken Recipe : చికెన్​ను ఇలా వండుకుంటే.. టేస్ట్ అదిరిపోతుందంతే

    Chicken Gravy Curry : బటర్ ఉపయోగించకుండా బటర్ చికెన్  చేసుకోవచ్చు తెలుసా? అదేలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. Read More

  10. Petrol Diesel Price Today 04 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.41 డాలర్లు తగ్గి 72.41 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.37 డాలర్లు తగ్గి 77.33 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
Embed widget