అన్వేషించండి

Ram Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP Desam

కడపలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గాను సినీ నటుడు రామ్ చరణ్ దర్శించుకున్నారు. ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండి ఇలా కడప దర్గాను దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్గాలో ముస్లిం మత పెద్దలు రామ్ చరణ్ వెంట ఉండి.. దర్గా ప్రాశస్త్యాన్ని వివరించారు. దర్శనం అనంతరం ఓ ప్రత్యేకమైన సింహాసనంపై రామ్ చరణ్ ను కూర్చోబెట్టారు. ఉరుసు ఉత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం 80వ నేష‌న‌ల్ ముషాయిరా గ‌జ‌ల్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు రామ్‌చ‌ర‌ణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రు అయ్యారు. ముషాయిరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు హాజ‌ర‌వుతాన‌ని ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్‌కు రామ్‌చ‌ర‌ణ్ మాటిచ్చినట్లుగా ప్రచారంలో ఉంది. ఆ మాట‌కు క‌ట్టుబ‌డే రామ్ చ‌ర‌ణ్.. క‌డ‌ప ద‌ర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంట‌ల‌కు జ‌రిగిన ద‌ర్గా ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌ల్లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. రామ్ చఱణ్ తో పాటు డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఉన్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today march 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రతో విహారి కల్యాణంలో కూర్చొంటాడా! భుజంగం తలపెట్టిన ప్రమాదాన్ని విహారి అడ్డుకుంటాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రతో విహారి కల్యాణంలో కూర్చొంటాడా! భుజంగం తలపెట్టిన ప్రమాదాన్ని విహారి అడ్డుకుంటాడా!
Nindu Manasulu Serial Today March 27th: నిండు మనసులు: రేయ్ అంటూ విజయానంద్ మీద విరుచుకుపడ్డ ఇందిర! రాజశేఖరానికి తెలిసిన నిజమేంటి?
నిండు మనసులు: రేయ్ అంటూ విజయానంద్ మీద విరుచుకుపడ్డ ఇందిర! రాజశేఖరానికి తెలిసిన నిజమేంటి?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Bad Boy Karthik Release Date : నాగశౌర్య కొత్త మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ - మూడేళ్ల తర్వాత స్మార్ట్‌గా బ్యాడ్ బాయ్ కార్తీక్
నాగశౌర్య కొత్త మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ - మూడేళ్ల తర్వాత స్మార్ట్‌గా బ్యాడ్ బాయ్ కార్తీక్
ABP Premium

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Embed widget